Wednesday 18 March 2020 By: satyasrinivasg

ఉషోదయం


చెట్లపైన పక్షి కూతలు
చీకటి దుప్పటిని తొలగిస్తాయి
సూర్యుడు మేల్కొంటాడు.
(19-3-2020,  ఇంటి చుట్టూ వున్న పక్షులకి)

0 comments:

Post a Comment